India Languages, asked by Prabalpratap2184, 1 year ago

మహా రాజు ప్రవర్తన ఏ విధంగా వుండాలి.

Answers

Answered by KomalaLakshmi
4
రాజు మంచి బుద్దిమంతుడై వుండాలి.తన బుద్దితో తనకు తానుగా చక్కగా ఆలోచించి కార్య నిర్ణయం చేయాలి.దేశ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.


పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.
Answered by sslaxmigovindu
0

Answer:

రాజు ప్రజల యొక్క, ప్రధాన ఉద్యోగుల యొక్క ఆలోచనలను తెలుసుకోవాలి. అందరితో సంప్రదించాలి. స్వయంగా ఆలోచించి న్యాయమైన నిర్ణయాలు తీసుకోవాలి. రాజ్యంలో ఉన్న ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనలు ఉండాలి. పక్క రాజ్యాల వారితో స్నేహ సంబంధాలు కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ధర్మరాజు వంటి రాజై ఉండాలి. అప్పుడే రాజు అనుకున్న పనులు నెరవేరతాయి.

Similar questions