గణవిభజనచేసి, గణాలు గుర్తించి, ఏ పద్యపాదమో రాయండి. అ) ధనము, ధనాభిమానము, సదా ధనతృష్ణయు మూడు దోషముల్ ఆ) భూపతికాత్మబుద్ధి మదిఁబుట్టనిచోటఁబ్రధానులెంత ప్ర జ్ఞా...
Answers
Answered by
5
.గణ విభజన
అ)ధనము ధనాభి మానము సదాధ నత్రుష్ణ యుమూడు దోషముల్ న జ భ జ జ జ ర
ఆ) భూపతి కాత్మబు ద్ధిమది బుట్టని చోటబ్ర దానులెం తప్ర
భ ర న భ భ ర వ
పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions
Physics,
7 months ago
Math,
7 months ago
English,
7 months ago
India Languages,
1 year ago
History,
1 year ago
Political Science,
1 year ago