History, asked by chelimalaraju8196, 1 year ago

ఈ క్రింది పురాణ పురుషుల సతులెవ్వరు?
1.పాండురాజు తి
2.దక్షుడు తి
3 శివుడు తి
4.విశ్వకర్మ. తి
5బలరాముడు తి
6.బ్రహ్మదేవుడు తి
7.వేంకటేశ్వరుడుతి
8శంతనుడు తి
9నలుడు తి
10హరిశ్చంద్రుడుతి
11వశిష్ఠుడు తి
12దుర్యోధనుడు తి
13బలి తి​

Answers

Answered by dreamrob
0

పురాణ పురుషులు మరియు వారి భార్యలు :

1)పాండురాజు భార్య కుంతీదేవి.

2) దక్షుడి భార్య ప్రసూతి.

3) శివుడి భార్య పార్వతి.

4) విశ్వకర్మ భార్య గాయత్రి.

5) బలరాముని భార్య రేవతి.

6) బ్రహ్మ దేవుని భార్య సరస్వతి. 7)వెంకటేశ్వరుని భార్య పద్మావతి.

8) శంతనుడు భార్య సత్యవతి.

9) నలుడి భార్య దమయంతి.

10) హరిశ్చంద్రుడి భార్య తారామతి

11) వశిష్టుడి భార్య అరుంధతి.

12) దుర్యోధనుడి భార్య భానుమతి.

13) బలి భార్య విద్యావతి

ఈ పురాణ పురుషుల సతుల పేర్లు thi అనే అక్షరంతో మొదలయ్యాయి

Answered by PADMINI
1

పురాణ పురుషుల సతులు:-

1)పాండురాజు భార్య => కుంతీ, మాద్రి.

2) దక్షుడి భార్య => ప్రసూతి, పంచజని.

3) శివుడి భార్య => గంగ, పార్వతి.

4) విశ్వకర్మ భార్య => గాయత్రి.

5) బలరాముని భార్య => రేవతి.

6) బ్రహ్మ దేవుని భార్య => సరస్వతి.

7)వెంకటేశ్వరుని భార్య => పద్మావతి (అలివేలుమంగ), భూదేవి.

8) శంతనుడు భార్య => గంగ, సత్యవతి.

9) నలుడి భార్య => దమయంతి.

10) హరిశ్చంద్రుడి భార్య => శైవ్య.

11) వశిష్టుడి భార్య => అరుంధతి.

12) దుర్యోధనుడి భార్య => భానుమతి.

13) బలి భార్య => వింధ్యావతి.

Similar questions