India Languages, asked by nagendramekalav, 9 months ago

సం..తో ముగిసే జవాబులను చెప్పండి..
1. పశువుల మేత...
2. బ్యాటరీ లో వాడేది..
3. రోషానికి సంకేతం..
4. నెల కు మారుపేరు..
5. పాలతో చేసే స్వీట్..
6. ఠీవి..
7. పరిగెడితే వచ్చేది..
8. చేయలేని పని చేయడం..
9. నిలయం..
10.చిరునవ్వు..
11.మనసు..
12.వ్యాకరణం లో వచ్చేది...
13.వలస...
14.అన్నీ పరిత్యజించడం..
15.ప్రదర్శన..
16.కాకి మారుపేరు..
17.చుట్టూ కొలత..
18.అడవిలో జీవనం..
19.చులకన చేయడం..
20.కలసి బ్రతకడం..
21. శక్తి తగ్గితే వచ్చేది..
22.సుర నెల..
23.కౄరంగా అనిపించేది..
24.హాస్య చతురత..
25.తెలుగు సంవత్సరంకి..శూన్యం కలిపితే..
26.కోపం..​

Answers

Answered by kvvsnreddy25
0

Answer:

గ్రాసం

పాదరసం

ఆవేసం

మాసం

పాయసం

రాజసం

ఆయాసం

సాహసం

Answered by poojan
19

సం..తో ముగిసే జవాబులు :

1. పశువుల మేత :- గ్రాసం

2. బ్యాటరీ లో వాడేది :- సీసం, పాదరసం

3. రోషానికి సంకేతం :- ఆవేసం

4. నెల కు మారుపేరు :- మాసం

5. పాలతో చేసే స్వీట్ :- పాయసం

6. ఠీవి :- రాజసం

7. పరిగెడితే వచ్చేది :- ఆయాసం

8. చేయలేని పని చేయడం :- సాహసం

9. నిలయం :- నివాసం  

 

10.చిరునవ్వు :- దరహాసం

11.మనసు :- మానసం

12.వ్యాకరణం లో వచ్చేది :- సమాసం

13.వలస :- ప్రవాసం

14.అన్నీ పరిత్యజించడం :- అజ్ఞాతవాసం

15.ప్రదర్శన :- ఉపన్యాసం

16.కాకి మారుపేరు :- వాయసం

17.చుట్టూ కొలత :- పరివేసం

18.అడవిలో జీవనం :- వనవాసం

19.చులకన చేయడం :- అనాయాసం

20.కలసి బ్రతకడం :- సావాసం

21. శక్తి తగ్గితే వచ్చేది :- నీరసం

22.సుర నెల :- శ్రావణ మాసం

23.కౄరంగా అనిపించేది :- మాంసం

24.హాస్య చతురత :- హాసం

25.తెలుగు సంవత్సరంకి..శూన్యం కలిపితే :- ఆంగీరసం

26.కోపం :- ఈరసం

Learn more :

1. తెలుగు పదాలు(అర్థాలు )వ్రాయండి అన్నీ 'ఉ ' అక్షరం తోనే ప్రారంభం కావాలి  1.salt 2.free...

brainly.in/question/18265459

2. ఆకుకూరలు మరియి కూరగాయల పేర్లు చెప్పండి  1.ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర...

brainly.in/question/16448478

Similar questions