10 main benefits of laughter in telugu
Answers
Answer:
నవ్వు వల్ల కలిగే ప్రయోజనాలివే...
నవ్వితే శరీరంలోని 108 కండరాలు ఉత్తేజమై శక్తి వస్తుంది
గట్టిగా నవ్వే వారిలో బీపీ అదుపులో ఉంటుంది
మనం 15 నిమిషాలు నవ్వితే సుమారు 40 కేలరీలు కరిగిపోతాయి
గట్టిగా నవ్వుతున్న సమయంలో మన శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు
నవ్వితే శరీరంలో నొప్పుల నివారణకు తోడ్పడే ఎండార్ఫిస్ విడుదల అవుతుంది
నిత్యం నవ్వుతూ ఉండే వారికి జీర్ణశక్తి పెరుగుతుంది
మానసిక రోగాలు నయం చేయడానికి నవ్వు ఔషదంలా పనిచేస్తుంది
నవ్వు మెడకు మంచి వ్యాయామం. హాయిగా నవ్వుకుంటే మెడ నొప్పి సమస్య ఉండదు
మానసిక ఉల్లాసానికి నవ్వు ఓ దివ్వ ఔషధం
హాయిగా నవ్వుకునే వారికి హైబీపీ, ఉబ్బసం, మధుమేహం, మానసిక ఒత్తిడి దూరం
జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది
హాయిగా నవ్వే వారికి నరాల బలహీనతలు కూడా దరిచేరవు.
డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకు లాఫింగ్ థెరపీ ట్రీట్‌మెంట్ చేయగా 70 శాతం వరకు సత్ఫలితాలు.
థైరాయిడ్, మైగ్రేన్, స్కాండిలైటిస్ వంటి ఎన్నో సమస్యలను పరిష్కారం చూపుతుంది నవ్వు.