India Languages, asked by StarTbia, 1 year ago

122. నాయకత్వ పటిమను ఏ విధంగా అంచనా వేయవచ్చు?
లఘుప్రశ్నలు Chapter6 భాగ్యోదయం -కృష్ణస్వామి ముదిరాజ్
Page Number 47 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
2

'నాయకత్వమంటే' ముందువుండి  పదిమంది మేలుకోసం పనిచేయడం.నాయకుడు తన వర్గ ప్రజలను మంచి దారిలో నడిపించాలి.వందమందిలో అలాంటి వాడు ఒక్కడుంటాడు.అందరు నాయకులు కాలేరు.నాయకుని నాయకత్వ పటిమను అంచనా వేయాలంటే కింది లక్షనాలు వుండాలి ; 

1.ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందిస్తాడు.

 

2.దాని కోసం ఎంతటి వారితో నైనా ధైర్యంగా మాట్లాదాతాడు. 


౩.విమర్శలను లెక్కచేయక,తనకు నష్టమైన,కష్టమైనా భరిస్తూ,సమాజం మేలు కోసం పని చేస్తాడు. 


4.అందరి బాగు కోసం,సమాజ హితం కోసం,స్వార్ధాన్ని వదలి,అందరిని తన మాటలతో ఒప్పించి,సమాజాన్ని ఒక్కతాటి మీదకు నడిపించడం. 


5.తనను నమ్మినవారి కోసం,అనుకున్నది సాధించడానికి ప్రాణాలైన త్యజించడానికి సిద్దపడతాడు. 

Similar questions