167. పరులకోసం పాటుపడటం అంటే ఏమిటి?
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
ఇతరుల మేలుకోసం,సంక్షేమం కోసం,అభివృద్ధి కోసం,తన జీవితాన్ని వినియోగించడాన్ని పరుల కోసం పాటుపడటం అంటారు.
ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొందుతాడని చెప్పడము ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.
Similar questions
History,
8 months ago
English,
8 months ago
Social Sciences,
1 year ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
Physics,
1 year ago