25. ఇట్లా ఎందుకు అని ఉంటాడు?
లఘుప్రశ్నలు Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number 11 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
తెలంగాణా భాషలోని యాసను ఉర్దూ పదాలను చూసి,తౌరక్యాంద్రమని ఎవరో విమర్శించారు.తౌరక్యాంద్రము అంటే తురక తెలుగు అని అర్థము.ఆ విమర్శను చూసి బాధపడి,కాళోజి నారాయణరావు గారు ఇట్లా అనివుంటారు.
పై ప్రశ్న కాలోజి నారాయణరావు గారిచే అనబడింది,తెలుగు భాష లోని యాసను,ఉర్దూ పదాలను చూసి దానిని ఎవరో తౌరక్య ఆంధ్రము అని విమర్శించారు.ఆయన ఇంకా ఇలా అన్నారు-మన యాసలనే మన బతుకున్నది.ఆ యాసలలోనే తెలంగాణా జీవితమున్నది.మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికిన్చుకోవాలే.ఎవని భాష లోనే వాడు రాయాల .ఈసందర్భం లోనే ఆయన పై మాటలన్నారు.భాష రెండు తీర్లు -ఒకటి బడి పలుకుల భాష,రెండోది పలుకుబడుల భాష.
Similar questions