26. ఎవరి భాష వారికి ఎట్లా అనిపిస్తుంది?
లఘుప్రశ్నలు Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number 11 Telangana SCERT Class X Telugu
Answers
ప్రతి ప్రాంతంలోనూ,ప్రజలు భాషను అక్కడి యాసతో,అక్కడి ప్రాంతీయ మాండలికాలతో మాట్లాడతారు.వారు నిత్యం అదే విధంగా ఒకరితో ఒకరు వ్యవహారంలో మాట్లాడుకుంటారు.ప్రజలు ఆ ప్రాంతంలో మాట్లాడుకుంటున్న తీరులోనే భాషను రాయాలి.మాట వేరుగా ,రాత వేరుగా ఉండరాదు.ఉదాహరణకి తెలంగాణా యాస వేరు,కృష్ణ ప్రాంత యాస వేరు,గోదావరి శ్రీకాకుళం ప్రాంతాల యాస వేరు.ఎవరి భాష వారికి ఇంపుగా,వినసొంపుగా,మనోహరంగా అనిపిస్తుంది.
పై ప్రశ్న కాలోజి నారాయణరావు గారిచే అనబడింది,తెలుగు భాష లోని యాసను,ఉర్దూ పదాలను చూసి దానిని ఎవరో తౌరక్య ఆంధ్రము అని విమర్శించారు.ఆయన ఇంకా ఇలా అన్నారు-మన యాసలనే మన బతుకున్నది.ఆ యాసలలోనే తెలంగాణా జీవితమున్నది.మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికిన్చుకోవాలే.ఎవని భాష లోనే వాడు రాయాల .ఈసందర్భం లోనే ఆయన పై మాటలన్నారు.భాష రెండు తీర్లు -ఒకటి బడి పలుకుల భాష,రెండోది పలుకుబడుల భాష.
పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి
1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి
2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.
౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.
2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?
1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.
౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.
1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ