how a farmer is related to society in Telugu
Answers
Answered by
0
without farmer no work Will be done because every man have to work but a man should have energy for work so we need to take food for farmers supply food to the society and in Andhra Pradesh farmers will grow mainly cotton and rice
Answered by
1
farmer :
రైతుకి ఈ సమాజం తో విడతీయరాని
అవినాభావ
సంబంధం వుంది . సమాజం తన ఆహరం
కోసం రైతు పండించే పంటలపైన ఆధారపడి
వుంది. పశు పక్షాదులు కూడా రైతు యొక్క
పంటపొలాల్లోని ధాన్యాలను, గింజలను ,
కూరగాయలను, వాటి పైన వున్నా
క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటాయి .
కోటివిద్యలు కూటికొరకే కదా .
అందుకే రైతు సమాజానికి చాల అవసరం .
రైతే రాజు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు
రైతుకి ఈ సమాజం తో విడతీయరాని
అవినాభావ
సంబంధం వుంది . సమాజం తన ఆహరం
కోసం రైతు పండించే పంటలపైన ఆధారపడి
వుంది. పశు పక్షాదులు కూడా రైతు యొక్క
పంటపొలాల్లోని ధాన్యాలను, గింజలను ,
కూరగాయలను, వాటి పైన వున్నా
క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటాయి .
కోటివిద్యలు కూటికొరకే కదా .
అందుకే రైతు సమాజానికి చాల అవసరం .
రైతే రాజు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు
Similar questions
Computer Science,
6 months ago
Math,
6 months ago
Geography,
6 months ago
Science,
1 year ago
CBSE BOARD X,
1 year ago